కుమురం భీం జిల్లాలో అటవీశాఖ సిబ్బందిపై తెరాస నేతలు కర్రలతో దాడి చేశారు. అటవీశాఖ అధికారిణిపై కోనేరు కోనప్ప సోదరుడు కృష్ణ కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశాడు. హరితహారంలో భాగంగా ఎఫ్‌ఆర్వో అనితా ఆధ్వర్యంలో అటవీ భూములు దున్నటానికి అధికారులు వచ్చారు. అటవీశాఖ అధికారులను అడ్డుకుని కర్రలతో దాడికి దిగారు. ఎఫ్‌ఆర్వో అనితకు గాయాలయ్యాయి.
అటవీశాఖ సిబ్బందిపై తెరాసనేతల దాడి - undefined
2019-06-30 11:09:31
అటవీశాఖ అధికారిణిపై దాడి చేసిన కోనేరు కోనప్ప సోదరుడు కృష్ణ
2019-06-30 11:09:31
అటవీశాఖ అధికారిణిపై దాడి చేసిన కోనేరు కోనప్ప సోదరుడు కృష్ణ
కుమురం భీం జిల్లాలో అటవీశాఖ సిబ్బందిపై తెరాస నేతలు కర్రలతో దాడి చేశారు. అటవీశాఖ అధికారిణిపై కోనేరు కోనప్ప సోదరుడు కృష్ణ కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశాడు. హరితహారంలో భాగంగా ఎఫ్‌ఆర్వో అనితా ఆధ్వర్యంలో అటవీ భూములు దున్నటానికి అధికారులు వచ్చారు. అటవీశాఖ అధికారులను అడ్డుకుని కర్రలతో దాడికి దిగారు. ఎఫ్‌ఆర్వో అనితకు గాయాలయ్యాయి.
కాగజ్‌నగర్ మండలం సార్‌సాలాలో అటవీ అధికారులపై రైతులు కర్రలతో దాడి చేశారు. హారితహారంలో భాగంగా ఎఫ్‌ఆర్వో అనితా ఆధ్వర్యంలో అటవీ భూములు దున్నటానికి అధికారులు వచ్చారు. అటవీశాఖ అధికారులను స్థానిక రైతులు అడ్డుకున్నారు. అటవీశాఖ అధికారులు-రైతుల పరస్పర వాగ్వాదం జరిగింది.
Conclusion: