కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో లాక్డౌన్ అమలు తీరును డీఎస్పీ బీఎల్ఎన్ స్వామి పరిశీలించారు. అనవసరంగా రోడ్లపై తిరిగితే వాహనాలను స్వాధీనం చేసుకుంటామని చెప్పారు. రేపటి నుంచి సాయంత్రం 7 గంటల తర్వాత అత్యవసర సర్వీసులు తప్ప రోడ్లపైకి ఎవరు వచ్చినా కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: 12 రాష్ట్రాల్లోనే 92 శాతం 'వైరస్' కేసులు