కుమురం భీం జిల్లాలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో డీజీపీ మహేందర్ రెడ్డి(DGP Mahender Reddy) పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. గతంలో జరిగిన మావోయిస్టుల ఎన్కౌంటర్లో(Maoist encounter) పాల్గొన్న సిబ్బందిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
పోలీసు సిబ్బందికి.. ప్రోత్సాహక బహుమతులను, రివార్డులను డీజీపీ అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని పోలీసు యంత్రాంగం పాల్గొన్నారు.
ఇదీ చదవండి: CM KCR : కాకతీయ వర్సిటీలో పీవీ పీఠం