ETV Bharat / state

కారు బోల్తా.. ఇద్దరి గాయాలు

కుమురం భీం జిల్లా లోనవెళ్లి గ్రామ సమీపంలో కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. తరచూ ఈ ప్రాంతంలో ప్రమాదాలు జరుగుతున్నాయని రక్షణ చర్యలు చేపట్టాలని అధికారులకు స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

కారు బోల్తా.. ఇద్దరి గాయాలు
author img

By

Published : Nov 3, 2019, 2:57 PM IST

కుమురం భీం జిల్లా సిర్పూర్ టి మండలం లోనవెళ్లి గ్రామ సమీపంలో కారు అదుపుతప్పి బోల్తాపడింది. కౌటాల మండలం రవీంద్ర నగర్​కు చెందిన సల్మాన్ అనే యువకుడు తన స్నేహితుడితో కలిసి కాగజ్​నగర్ వైపు వెళ్తుండగా లోనవెళ్లి మూలమలుపు వద్ద కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. బాధితులను సమీప ఆసుపత్రికి తరలించారు. గ్రామ సమీపంలోని మూలమలుపు వద్ద తరచుగా ప్రమాదాలు సంభవిస్తున్నాయని.. రక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను స్థానికులు కోరుతున్నారు.

కారు బోల్తా.. ఇద్దరి గాయాలు

ఇదీ చూడండి: అకాల వర్షం... అన్నదాతల దైన్యం

Intro:Filename

tg_adb_04_02_sirpur_car_boltha_vo_ts10034Body:కుమురం భీం జిల్లా సిర్పూర్ టి మండలం లోనవెళ్లి గ్రామ సమీపంలో కారు అదుపుతప్పి బోల్తాపడింది. కౌటాల మండలం రవీంద్ర నగర్ కు చెందిన సల్మాన్ అనే యువకుడు తన స్నేహితుడితో కలిసి కాగజ్నగర్ వైపు వస్తుండగా లోనవెల్లి మూలమలుపు వద్ద కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. బాధితులు ఇద్దరిని కాగజ్నగర్ ఆసుపత్రికి తరలించారు. కాగా గ్రామ సమీపంలోని మూలమలుపు వద్ద తరచుగా ప్రమాదాలు సంభవిస్తున్నాయని.. రక్షణ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.Conclusion:KIRAN KUMAR
SIRPUR KAGAZNAGAR
KIT NO. 641
9989889201
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.