ETV Bharat / state

'అంగన్వాడీల సమస్యలు వెంటనే పరిష్కరించాలి...' - ANGANVADI VOLUNTEERS PROTESTED FOR THEIR SALARIES

ఆసిఫాబాద్​లోని మహిళా శిశు సంక్షేమ అధికారి కార్యాలయం ఎదుట అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని లేదంటే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

ANGANVADI VOLUNTEERS PROTESTED FOR THEIR SALARIES
author img

By

Published : Sep 28, 2019, 7:50 PM IST

తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఆసిఫాబాద్​లోని మహిళా శిశు సంక్షేమ అధికారి కార్యాలయం ముందు అంగన్వాడీలు ధర్నా చేశారు. పెండింగ్​లో ఉన్న జీతాలను వెంటనే చెల్లించాలని డిమాండ్​ చేశారు. కనీస వేతనం చెల్లించి... ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ఆసిఫాబాద్, వాంకిడి, జైనూర్ ప్రాజెక్టులలో కోత విధించిన తొమ్మిది రోజుల వర్తమానాన్ని ఇవ్వాలన్నారు. అర్హత కలిగిన వారికి బదిలీలు చేయాలని విజ్ఞప్తి చేశారు. అంగన్వాడీ కేంద్రాలకు సబ్సిడీ గ్యాస్​లను పంపిణీ చేయాలన్నారు. సమస్యలను పరిష్కరించకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని అంగన్వాడీలు హెచ్చరించారు.

'అంగన్వాడీల సమస్యలు వెంటనే పరిష్కరించాలి...'

ఇవీ చూడండి:తెలంగాణ ఎత్తుతోంది పూలబోనం

Intro:అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలి....

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఈ రోజు మహిళా శిశు సంక్షేమ అధికారి కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న బకాయిలను చెల్లించాలని అన్నారు. కనీస వేతనం చెల్లించి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. ఆసిఫాబాద్ ,వాంకిడి, జైనూర్ ప్రాజెక్టులలో కోత విధించిన తొమ్మిది రోజుల వర్తమానాన్ని ఇవ్వాలన్నారు. రోజు అన్ని మండలాలలో పోషణ అభియాన్ కార్యక్రమం లో పాల్గొంటున్నా మన్నారు. అర్హత కలిగిన వారికి బదిలీలు చేయాలని కోరారు. అంగన్వాడీ కేంద్రాలకు సబ్సిడీ గ్యాస్ లను పంపిణీ చేయాలన్నారు. 2016 ఆగస్టు నెల జీతాన్ని చెల్లించాలని కోరుతూ పిడబ్ల్యుడి సావిత్రికి వినతిపత్రం అందిస్తామని పేర్కొన్నారు. సమస్యలను పరిష్కరించ కుంటే మునుముందు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.
జి. వెంకటేశ్వర్లు
9849833562
8498889495
ఆసిఫాబాద్
కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా

Body:tg_adb_28_27_anganwadi_la_darna_vo_ts10078

Conclusion:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.