కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ అటవీశాఖ రేంజ్ అధికారి చోలె అనితకు ప్రభుత్వం ఇద్దరు అంగరక్షకులను కేటాయించింది. కాగజ్‌నగర్ మండలం కొత్త సార్సాలలో జూన్ 30న ఆమెపై దాడి జరిగింది. తనకు ప్రాణహాని ఉందని ఆమె ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లింది. జిల్లా ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ ఆదేశాలతో... రిజర్వ్ సీఐ వామనమూర్తి నేతృత్వంలో ఆమెకు ఇద్దరు అంగరక్షకులను కేటాయించారు.
ఇవీ చూడండి: బడ్జెట్ 2019 : 'నవీన భారతావనికి 10 సూత్రాలు'