ETV Bharat / state

30వ జాతీయ స్థాయి ఖోఖో పోటీలు ప్రారంభం

author img

By

Published : Aug 9, 2019, 10:03 PM IST

కాగజ్​నగర్​ పట్టణంలోని నవోదయ విద్యాలయంలో 30వ జాతీయ స్థాయి ఖోఖో క్రీడలు ప్రారంభమయ్యాయి. దేశవ్యాప్తంగా ఉన్న 48 జట్లు పాల్గొంటున్నాయి.

30వ జాతీయ స్థాయి ఖోఖో పోటీలు ప్రారంభం

కుమ్రం భీం ఆసిఫాబాద్​ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని జవహర్ నవోదయ విద్యాలయంలో 30వ జాతీయ స్థాయి ఖోఖో పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీల్లో దేశవ్యాప్తంగా ఉన్న ఎనిమిది రీజియన్లలోని 650 మంది క్రీడాకారులు 48 జట్లుగా పాల్గొంటున్నారు. ఈ రోజు జరిగిన పోటీల్లో అండర్-14 బాలుర విభాగంలో హైదరాబాద్- పూణే, బాలికల విభాగంలో చండీఘర్- షిల్లాంగ్, పూణే- హైదరాబాద్ జట్లు తలపడ్డాయి. అండర్-17 బాలుర విభాగంలో లక్నో- చండీఘర్, బాలికల విభాగంలో భోపాల్- జైపూర్, చండీఘర్- పాట్నా జట్లు బరిలో నిలిచాయి. అండర్-19 బాలుర విభాగంలో హైదరాబాద్​ - పూణే, భోపాల్- చండీఘర్, బాలికల విభాగంలో లక్నో- పూణే, జైపూర్- షిల్లాంగ్ జట్లు తలపడ్డాయి.

30వ జాతీయ స్థాయి ఖోఖో పోటీలు ప్రారంభం

ఇవీ చూడండి: శ్రీశైలం ప్రాజెక్టు 4 గేట్లు ఎత్తివేత

Intro:filename:
tg_adb_09_09_navodhaya_jathiya_sthayi_kridalu_av_ts10034

Body:కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని జవహర్ నవోదయ విద్యాలయంలో 30వ జాతీయ స్థాయి ఖోఖో పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీలలో దేశవ్యాప్తంగా ఉన్న ఎనిమిది రిజియన్లలోని 650 మంది క్రీడాకారులు 48 జట్లుగా పాల్గొంటున్నారు. ఈ రోజు జరిగిన పోటీలలో అండర్ 14 బాలుర విభాగంలో హైద్రాబాద్- పూణే, బాలికల విభాగంలో చండిఘర్- షిల్లాంగ్, పూణే- హైద్రాబాద్ జట్లు తలపడ్డాయి.
అండర్ 17 బాలుర విభాగంలో లక్నో- చండిఘర్,
బాలికల విభాగంలో భోపాల్- జైపూర్, చండిఘర్- పాట్నా జట్లు తలపడ్డాయి.
అండర్ 19 బాలుర విభాగంలో హైద్రాబాద్- పూణే, భోపాల్- చండిఘర్, బాలికల విభాగంలో లక్నో- పూణే, జైపూర్- షిల్లాంగ్ జట్లు తలపడ్డాయి.

Conclusion:KIRAN KUMAR
SIRPUR KAGAZNAGAR
KIT NO. 641

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.