ETV Bharat / state

'తల్లిదండ్రుల ఆకాంక్షను నెరవేర్చాలి' - జడ్పీ ఛైర్మన్

విద్యతోనే సమాజ ప్రగతి సాధ్యమవుతుందని జడ్పీ ఛైర్మన్ కమల రాజు పేర్కొన్నారు.

'తల్లిదండ్రుల ఆకాంక్షను నెరవేర్చాలి'
author img

By

Published : Aug 17, 2019, 3:22 PM IST

ఖమ్మం జిల్లాలో ఓ ప్రైవేటు డిగ్రీ, పీజీ కళాశాల జూనియర్​ విద్యార్థులకు సినీయర్ విద్యార్థులు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జడ్పీ ఛైర్మన్ కమల రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంచి నడవడిక, క్రమశిక్షణతో చదువుకొని తల్లిదండ్రుల ఆకాంక్షను నెరవేర్చాలని సూచించారు. సృజనాత్మకతతో జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోగలుగుతారని వివరించారు. ఈ కార్యక్రమంలో పలు విద్యాసంస్థల అధినేతలు, పలువురు అధికారులు పాల్గొన్నారు.

'తల్లిదండ్రుల ఆకాంక్షను నెరవేర్చాలి'

ఇదీ చూడండి : హైటెక్​ సిటీ రోడ్లు చూపించి అభివృద్ధి చేశామంటే?

Intro:TG_KMM_01_17__ zp chairman_meeting_vis_TS10089
విద్యతోనే సమాజ ప్రగతి సాధ్యం జడ్పీ చైర్మన్ కమల రాజు విద్యతోనే సమాజ ప్రగతి సాధ్యమవుతుందని ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు పేర్కొన్నారు పుల్లారెడ్డి డిగ్రీ పీజీ కళాశాల జూనియర్ విద్యార్థులకు సీనియర్ విద్యార్థులు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు మంచి నడవడిక తో క్రమశిక్షణతో చదువుకొని తల్లిదండ్రుల ఆకాంక్షను నెరవేర్చాలని సూచించారు సృజనాత్మకతతో జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోగలుగుతారు అని వివరించారువెంకట్ రెడ్డి భరత్ మల్లారెడ్డి విద్యా సంస్థల అధినేతలు శీలం విద్యా లత అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పట్టణ ఎస్ఐ చంద్రమోహన్ ఎఎంసి వైస్ చైర్మన్ వెంకటరెడ్డి ఇ పాల్గొన్నారు

Body:కె.పి

Conclusion:కె.పి
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.