ETV Bharat / state

అన్ని గ్రామాల్లో రైతు వేదిక భవనాలు నిర్మించాలి: రాములు నాయక్ - వైరా ఎమ్మెల్యే వార్తలు

అన్ని గ్రామాల్లో రైతు వేదిక భవన నిర్మాణాలు చేపట్టాలని... వ్యవసాయ శాఖ అధికారులకు వైరా ఎమ్మెల్యే రాములు నాయక్​ సూచించారు. మండలాల వారీగా ఎంపిక చేసిన గ్రామాల్లో స్థల సేకరణపై ఆరా తీశారు. అనంతరం పలు సూచనలు చేశారు.

wyra-mla-ramulu-nayak-review-meeting-with-officers
'అన్ని గ్రామాల్లో రైతు వేదిక భవన నిర్మాణాలు చేపట్టాలి'
author img

By

Published : Jun 23, 2020, 5:48 PM IST

వ్యవసాయ శాఖ, పంచాయతీ రాజ్​ శాఖ అధికారులతో వైరా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శాసనసభ్యులు రాములు నాయక్ సమావేశమయ్యారు. మండలాల వారీగా ఇప్పటి వరకు ఎంపిక చేసిన గ్రామాల్లో స్థల సేకరణ గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. త్వరితగతిన స్థలాలు సేకరించి భవన నిర్మాణాలు చేపట్టాలని ఆదేశించారు.

ప్రభుత్వం రైతులకు మరింత సేవలు అందించాలనే లక్ష్యంతో రైతు వేదిక భవనాల నిర్మాణం చేపడుతుందని... ఈ లక్ష్యాన్ని నూరుశాతం సాధించే విధంగా అధికారులు సహకరించాలన్నారు.

ఇవీ చూడండి: ట్రంప్​ 'వీసా' దెబ్బతో నష్టం ఎవరికి? లాభపడేదెవరు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.