ఖమ్మం ఐటీ హబ్-2కి త్వరలో శంకుస్థాపన చేస్తామని పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ బుధవారం ట్విటర్లో వెల్లడించారు. ఇప్పటికే అక్కడ హబ్ తొలిదశ విజయవంతంగా నడుస్తోందని, దానిని విస్తరించేందుకు రెండో దశను మంజూరు చేశామన్నారు.
ఐటీహబ్-2 కోసం రూ.36 కోట్ల వ్యయంతో 55వేల చదరపు అడుగుల్లో సౌధం(టవర్) నిర్మించేందుకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిందన్నారు. అందులో 570 మంది ఒకేసారి పనిచేసుకునేలా భవన నిర్మాణం జరుగుతుందన్నారు.
-
ఖమ్మం ఐటీ హబ్-2 నిర్మాణ పనులకు తెలంగాణ ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఈ మేరకు పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. రూ. 36 కోట్ల వ్యయంతో 55 వేల చదరపు అడుగుల్లో టవర్‌ను నిర్మించేందుకు ప్రణాళికలు తయారు చేసింది. 570 మంది ఒకేసారి పని చేసుకునేలా భవన నిర్మాణం చేపట్టనున్నారు. pic.twitter.com/A0dFmJSAHV
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) March 17, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">ఖమ్మం ఐటీ హబ్-2 నిర్మాణ పనులకు తెలంగాణ ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఈ మేరకు పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. రూ. 36 కోట్ల వ్యయంతో 55 వేల చదరపు అడుగుల్లో టవర్‌ను నిర్మించేందుకు ప్రణాళికలు తయారు చేసింది. 570 మంది ఒకేసారి పని చేసుకునేలా భవన నిర్మాణం చేపట్టనున్నారు. pic.twitter.com/A0dFmJSAHV
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) March 17, 2021ఖమ్మం ఐటీ హబ్-2 నిర్మాణ పనులకు తెలంగాణ ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఈ మేరకు పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. రూ. 36 కోట్ల వ్యయంతో 55 వేల చదరపు అడుగుల్లో టవర్‌ను నిర్మించేందుకు ప్రణాళికలు తయారు చేసింది. 570 మంది ఒకేసారి పని చేసుకునేలా భవన నిర్మాణం చేపట్టనున్నారు. pic.twitter.com/A0dFmJSAHV
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) March 17, 2021