ETV Bharat / state

రేణుకను దిల్లీ పంపాలని కాంగ్రెస్, తెదేపా ర్యాలీ - RENUKA CHOWDARY

ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థి రేణుకాచౌదరిని గెలిపించాలని కాంగ్రెస్, తెదేపా కార్యకర్తలు కోరారు. హస్తం గుర్తుకే ఓటేసి భారీ ఆధిక్యంతో దిల్లీకి పంపాలని విజ్ఞప్తి చేశారు.

హస్తం గుర్తుకే ఓటేయాలి : కాంగ్రెస్ తెదేపా
author img

By

Published : Apr 3, 2019, 2:04 PM IST

Updated : Apr 3, 2019, 2:27 PM IST

రేణుకా చౌదరి విజయాన్ని ఆకాంక్షిస్తూ కాంగ్రెస్, తెదేపా కార్యకర్తల ప్రచారం
ఖమ్మం అభ్యర్థి రేణుకా చౌదరి విజయాన్ని ఆకాంక్షిస్తూ కాంగ్రెస్, తెదేపా కార్యకర్తలు మధిరలో ప్రచారం నిర్వహించారు. తెదేపా మధిర నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ వాసిరెడ్డి రామనాథం, జిల్లా కాంగ్రెస్ నాయకులు పాటిబండ్ల సత్యంబాబు ఆధ్వర్యంలో రెండు పార్టీల కార్యకర్తలు జెండాలు చేతబట్టి ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థించారు.మధిర పురపాలక పరిధిలోని ఉద్యోగుల కాలనీ, ముస్లిం కాలనీ, హనుమాన్ కాలనీ, ఆజాద్ రోడ్డు, ఎస్సీ కాలనీల్లో కాంగ్రెస్, తెదేపా శ్రేణులు విస్తృత ప్రచారం చేశారు. రేణుకతోనే ఖమ్మం జిల్లా సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని ఓటర్లకు వివరించారు. కరపత్రాలు పంచుతూ హస్తం గుర్తుకే ఓటేయాలని కోరారు.

ఇవీ చూడండి :ప్రశ్నించే గొంతుకను గెలిపించండి: రేవంత్​రెడ్డి

Intro:TG_KMM_02_03_LORY BOLTHA_AV2_g9 ఖమ్మం జిల్లా వైరా ఏటి వంతెనకు ఢీకొని లారీ పల్టీ కొట్టింది . తల్లాడ వైపు వెళ్తున్న గూడ్స్ లారీ తెల్లవారుజామున వంతెన గోడకు బలంగా ఢీకొట్టింది ఈ ప్రమాదంలో లో లారీ డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి అతన్ని 108 అంబులెన్స్ ద్వారా ఖమ్మం ఆస్పత్రికి తరలించారు . లారీ వంతెన పిల్లర్ కుడి కొని అక్కడే పార్టీ కొట్టడంతో పెద్ద ప్రమాదం తప్పింది . పిల్లలకు తగల కుండా వెళ్ళినట్లయితే పక్కనే ఉన్న లోయలో పడి పెను ప్రమాదం చోటు చేసుకుంది.

Body:wyra

Conclusion:8008573680
Last Updated : Apr 3, 2019, 2:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.