పల్లిపాడులో వైభవంగా దేవతా మూర్తుల విగ్రహ ప్రతిష్ఠ - khammam
ఖమ్మంజిల్లా పల్లిపాడులోని శ్రీ విజయ శీతల మహచక్ర జీవనాభిశిలా ముక్తకేశ్వరీ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం వైభవంగా జరింగింది.
వైభవంగా దేవతా మూర్తుల విగ్రహ ప్రతిష్ఠ
ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం పల్లిపాడులో శ్రీ విజయ శీతల మహాచక్ర దివ్య జీవనాభిశిల, ముక్తకేశీశ్వరీ దేవతా మూర్తుల ప్రతిష్ఠ కన్నుల పండువగా జరిగింది. నాలుగో రోజు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగశాల నుంచి యంత్రాలను తీసుకొచ్చి ప్రతిష్ఠగావించారు. కార్యక్రమానికి పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ప్రత్యేక పూజలు చేశారు. నేడు ఆలయం వద్ద అన్నదానం నిర్వహించనున్నారు.
Intro:TG_KMM_01_28_AALAYA PRATHISTA_AV1_g9. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం పల్లిపాడు లో శ్రీ విజయ శీతల మహా చక్ర జీవ నాభిశిల ముక్త కేశ్వర ప్రతిష్ఠా మహోత్సవం వైభవంగా జరిగింది గత మూడు రోజులుగా గ్రామంలో నిర్వహిస్తున్న ప్రత్యేక పూజల్లో భాగంగా చివరి రోజు ముత్యాలమ్మ నాభిశిల అమ్మవార్ల ప్రతిష్ట నిర్వహించారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగశాల నుంచి యంత్రాలను తరలించి ప్రతిష్ట చేశారు. జిల్లా నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు.
Body:wyra
Conclusion:8008573680
Body:wyra
Conclusion:8008573680