ETV Bharat / state

ఖమ్మంలో 17వ రోజూ కొనసాగుతున్న సమ్మె - TSRTC WORKERS STRIKE

ఖమ్మంలోని ఆర్టీసీ డిపో కార్యాలయం ఎదుట కార్మికులు, పలు సంఘాల నాయకులు ధర్నాకి దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఖమ్మంలో 17వ రోజూ ప్రశాంతంగా కొనసాగుతున్న సమ్మె
author img

By

Published : Oct 21, 2019, 2:34 PM IST

ఖమ్మంలో 17వ రోజూ ప్రశాంతంగా కొనసాగుతున్న సమ్మె

ఖమ్మంలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 17వ రోజూ ప్రశాంతంగా కొనసాగుతోంది. పట్టణంలోని బస్ డిపో ఎదుట కార్మికులు వారి కుటుంబ సభ్యులతో కలిసి ధర్నా నిర్వహించారు. కార్మికులతోపాటు వామపక్ష, తెజస, ఎమ్మార్పీఎస్, కార్యకర్తలు పాల్గొన్నాడు. టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జర్నలిస్టులు ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంఘీభావం ప్రకటించారు. నోటికి నల్లటి దుస్తులు కట్టుకొని మౌన ప్రదర్శన నిర్వహించారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.

ఇవీ చూడండి: 'గాడీ మీద పోతున్న రేవంత్​ను.. గడబిడ జేసిండ్రు'

Intro:tg_kmm_11_21_rtc _samme_av_ts10089
ఆర్టీసీ సమ్మెలో భాగంగా ఖమ్మం జిల్లా మధిర డిపో ఎదుట కార్మికులు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఆందోళనకు దిగారు ప్రభుత్వం తక్షణమే ఆర్టీసీ జేఏసీ నాయకులతో చర్చలు జరిపి పరిష్కారానికి చొరవ తీసుకోవాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు చేతబట్టి డిపో గేటు ఎదుట బైఠాయించి ఆందోళన నిర్వహించారు జేఏసీ నాయకులు కె శ్రీనివాసరావు ఎం ఆర్ సి రావు జి ఆర్ రెడ్డి నేతృత్వంలో కార్మికులు పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొన్నారు

Body:tg_kmm_11_21_rtc _samme_av_ts10089

Conclusion:tg_kmm_11_21_rtc _samme_av_ts10089

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.