ETV Bharat / state

ఆర్టీసీ బంద్​.. ప్రయాణికుల కష్టాలు - ప్రయాణికులు

ఆర్టీసీ పిలుపునిచ్చిన బంద్​ కారణంగా ఖమ్మం జిల్లాలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తగినన్ని ప్రవేటు వాహనాలు అందుబాటులో లేక నానాపాట్లు పడుతున్నారు.

ఆర్టీసీ బంద్​.. ప్రయాణికుల కష్టాలు
author img

By

Published : Oct 13, 2019, 7:34 PM IST

ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాసరెడ్డి చనిపోవడానికి నిరసనగా ఆర్టీసీ బంద్​ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఖమ్మంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు బస్టాండ్ వద్ద ప్రైవేటు వాహనాల కోసం పడిగాపులు పడుతున్నారు. ఆటోలు, లారీలు, కార్ల సహాయంతో గమ్యస్థానాలకు చేరేందుకు ప్రయత్నింస్తున్నారు. బంద్ తీవ్రత దృష్ట్యా ఇతర ప్రాంత బస్సులను నగరం బయట నుంచే పంపించేస్తున్నారు.

ఆర్టీసీ బంద్​.. ప్రయాణికుల కష్టాలు

ఇదీ చూడండి: ఆర్టీసీ సమ్మె: 19న తెలంగాణ బంద్​

Intro:tg_kmm_04_13_prayanikula_ibbandulu_av_ts10044

( )

ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాసరెడ్డి ఆత్మహత్యాయత్నానికి నిరసనగా ఆర్టీసీ బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఖమ్మంలో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు బస్టాండ్ ఎదురుగా ప్రైవేటు వాహనాల కోసం ఎదురుచూపులు చేశారు. ప్రయాణికులు ఆటోలు లారీలు కార్లు స్థానానికి చేరేందుకు ప్రయత్నించారు. ఖమ్మం బంద్ తీవ్రత దృష్ట్యా ఇతర జిల్లాల బస్సులను నగరం బయట నుంచి పంపించారు....visu

Body:బందు కష్టాలు

Conclusion:బంధ కష్టాలు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.