ఇవీ చూడండి :మెదక్ భాజపా అభ్యర్థిగా రఘునందన్‌రావు
'నామ గెలుపునకు తెరాస శ్రేణులు కృషి చేయాలి' - NAMA NAGESHWAR RAO
రాజకీయ విభేదాలను పక్కన పెట్టి, పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ విజయానికి తెరాస శ్రేణులంతా కృషిచేయాలని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. నియోజకవర్గ స్థాయి సమావేశంలో కార్యకర్తలు, నాయకులతో భేటీ అయ్యారు.
వైరాలో ఒకే వేదికపై సమావేశం నిర్వహణతో అందరిలో ఆసక్తి
అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో ఎదురైన చేదు ఫలితాల నేపథ్యంలో నేతలంతా ఒకే తాటిపైకి వచ్చారని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. పార్టీ అధినేత ఆకాంక్షలకు అనుగుణంగా ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలో నామ నాగేశ్వర రావు విజయానికి కృషి చేయాలని కోరారు.పోలింగ్ బూత్‌ను లక్ష్యంగా చేసుకుని, తనను గెలిపించాలని అభ్యర్థి నామ నాగేశ్వరరావు కోరారు. ఇతర పార్టీల నుంచి తెరాసలో చేరిన వారికి కండువా కప్పి ఆహ్వానించారు. తెరాస వర్గపోరుకు ప్రధాన కేంద్రమైన వైరాలో ఒకే వేదికపై సమావేశం నిర్వహించటంతో అందరిలో ఆసక్తి నెలకొంది.
ఇవీ చూడండి :మెదక్ భాజపా అభ్యర్థిగా రఘునందన్‌రావు
Intro:MDK_TG_SRD_42_3_COOLECTOR_PRES_MEAT_VIS1_AB_C1 మెదక్ కలెక్టరేట్ కార్యాలయంలో ఈరోజు జిల్లా పాలనాధికారి విలేఖర్ల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల ప్రచార చివరి అంకానికి చేరింది ఈ నెల 5వ తేదీన సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగియనున్నది పోలింగ్ కేంద్రాల్లోకి సెల్ ఫోన్ నిషేధం జిల్లాలలో 55 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు ద్వారా ఏర్పాటు చేశామని 2036 పోలింగ్ కేంద్రాలు మైక్రో అబ్జర్వర్ ఏర్పాటు చేశామని దివ్యాంగులకు రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేశామని పోలింగ్ కేంద్రాలకు మద్యం తాగి రాకూడదని వచ్చినచో క్రిమినల్ చర్యలు ఉంటాయని జిల్లా పాలనాధికారి తెలిపారు ఘనపూర్ మండలం వై పి ఆర్ కాలేజీలో ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉంటుందని తెలిపారు
Body:ధర్మా రెడ్డి బైట్
Conclusion:బైట్
Body:ధర్మా రెడ్డి బైట్
Conclusion:బైట్