ETV Bharat / state

'ఫిర్యాదుల కోసం ఖమ్మం సిటిజన్స్ యాప్' - రవాణ శాఖ మంత్రి ఖమ్మం పర్యటన

ఖమ్మం జిల్లా కేంద్రంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పర్యటించారు. టీటీడీసీలో ఖమ్మం నగర పాలక సంస్థపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులతో పాటు కార్పోరేటర్లు పాల్గొన్నారు.

khammam citizens app released
ఖమ్మం సిటిజన్స్ యాప్
author img

By

Published : Nov 27, 2019, 11:22 PM IST

ఖమ్మం నగరపాలిక పరిధిలోని సమస్యలను ఫిర్యాదు చేసేందుకు ఖమ్మం సిటిజన్స్ బడ్డీ యాప్​ను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. టీటీడీసీ ప్రాంగణంలో ఖమ్మం నగర పాలక సంస్థపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులతో పాటు కార్పోరేటర్లు పాల్గొన్నారు. పట్టణ పారిశుద్ధ్యంపై చర్చించారు. కార్మికులకు రక్షణ వస్తువులు, దోమల నివారణకు పొగ యంత్రాలను అందచేశారు.

ఖమ్మం సిటిజన్స్ యాప్ ప్రారంభం

ఇవీ చూడండి:వేతనం ఇవ్వకపోవడం చట్ట విరుద్ధం..!

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.