ETV Bharat / state

ఏన్కూరులో ట్రాక్టర్​ బోల్తా... పదిమంది కూలీలకు గాయాలు - road accident in khammam ten agriculture labor injured

ట్రాక్టర్​ బోల్తాపడి పది మంది ఒరిస్సాకు చెందిన కూలీలు గాయపడిన ఘటన ఏన్కూరు మండలంలో  జరిగింది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

tractor accident at eankur ten people injured
ఏన్కూరులో ట్రాక్టర్​ బోల్తా... పదిమంది కూలీలకు గాయాలు
author img

By

Published : Dec 11, 2019, 3:00 PM IST

ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం శ్రీరామగిరి సమీపంలో కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ ట్రాలీ​ బోల్తాపడింది. ప్రమాద సమయంలో ట్రాక్టర్​లో 15 మంది కూలీలు ఉండగా పది మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా ఒరిస్సాకు చెందినవారు.

లచ్చగూడెం నుంచి శ్రీరామగిరి వైపు వెళ్తుండగా మార్గ మధ్యలో మలుపు వద్ద అదుపుతప్పి బోల్తాపడింది. క్షతగాత్రులను హుటాహుటిన ఏన్కూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ట్రాక్టర్​ ట్రాలీ కింద ఎవరూ పడకపోవడం వల్ల ప్రాణనష్టం తప్పింది.

ఏన్కూరులో ట్రాక్టర్​ బోల్తా... పదిమంది కూలీలకు గాయాలు

ఇదీ చూడండి: అత్తారింటికి వెళ్లిన ఆమె ఎలా అదృశ్యమైంది..?

Intro:TG_KMM_03_11_TRACTER BOLTHA_AV_ TS10090. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం శ్రీరామగిరి సమీపంలో ట్రాక్టర్ బోల్తా పడి 10 మంది ఒరిస్సా కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. లచ్చగూడెం నుంచి శ్రీరామగిరి వైపు వెళ్తున్న ట్రాక్టర్ మార్గ మధ్యలో మలుపు వద్ద అదుపుతప్పి బోల్తాపడింది . ట్రాక్ లో ఉన్న 15 మంది కూలీలలో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి వీరిని కల్లూరు , తల్లాడ 108 అంబులెన్స్లులు , పోలీసు వాహనాల ద్వారా ఏన్కూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ట్రక్కు కింద ఎవరు పడకపోవడంతో పాటు అంతా ఓ పక్కకు పొలాల్లో ఎగిరి పడడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

Body:wyra

Conclusion:8008573680

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.