ఉత్కంఠగా సాగనున్న ఎంపీపీల ఎన్నికకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే పోలీసులు పరిషత్ కార్యాలయాలను అధీనంలోకి తీసుకున్నారు. చుట్టు పక్కల నిబంధనలు ఆంక్షలు విధించారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో ఉత్కంఠగా మారిన ఏనుకూరు, కొనిజర్ల మండలాల్లో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆ రెండు మండలాల్లో ప్రధాన పార్టీలకు సరిపడా బలం లేకపోవడం వల్ల స్వతంత్ర అభ్యర్థులపై ఆధారపడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఎంపీటీసీలు కార్యాలయం చేరేవరకు లోపలికి ఎవరూ రాకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఏసీపీ సీఐ స్థాయిలో పోలీసులు పర్యవేక్షణ చేస్తున్నారు.
ఏనుకూరు, కొనిజర్ల ఎటువైపు...? - konijerla
ఖమ్మం జిల్లాలో మండల పరిషత్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయాన్నే మండల పరిషత్ కార్యాలయాలను పోలీసులు అధీనంలోకి తీసుకున్నారు.
ఉత్కంఠగా సాగనున్న ఎంపీపీల ఎన్నికకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే పోలీసులు పరిషత్ కార్యాలయాలను అధీనంలోకి తీసుకున్నారు. చుట్టు పక్కల నిబంధనలు ఆంక్షలు విధించారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో ఉత్కంఠగా మారిన ఏనుకూరు, కొనిజర్ల మండలాల్లో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆ రెండు మండలాల్లో ప్రధాన పార్టీలకు సరిపడా బలం లేకపోవడం వల్ల స్వతంత్ర అభ్యర్థులపై ఆధారపడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఎంపీటీసీలు కార్యాలయం చేరేవరకు లోపలికి ఎవరూ రాకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఏసీపీ సీఐ స్థాయిలో పోలీసులు పర్యవేక్షణ చేస్తున్నారు.
Body:wyra
Conclusion:8008573680