ETV Bharat / state

అమర జవాన్ల​కు ఖమ్మంలో తెదేపా నివాళి - గాల్వన్​ లోయ కల్నల్​ సంతోశ్​

గాల్వన్​ ఘటనలో అమరులైన భారత జవాన్లకు ఖమ్మంలో తెదేపా నాయకులు నివాళులర్పించారు. పార్టీ జిల్లా కార్యాలయంలో కల్నల్​ సంతోశ్​​బాబు చిత్రపటానికి పూలమాలలు వేసి సంతాపం ప్రకటించారు.

అమర జవాన్ల​కు ఖమ్మంలో తెదేపా నివాళి
అమర జవాన్ల​కు ఖమ్మంలో తెదేపా నివాళి
author img

By

Published : Jun 18, 2020, 2:50 PM IST

లద్దాక్​లోని గాల్వన్​ లోయలో భారత్​ - చైనా సైనికుల ఘర్షణలో మృతి చెందిన భారత జవాన్లకు ఖమ్మంలో తెదేపా నాయకులు నివాళి అర్పించారు. తెదేపా పార్లమెంట్‌ అధ్యక్షుడు కూరపాటి వెంకటేశ్వర్లు అధ్వర్యంలో జిల్లా పార్టీ కార్యాలయంలో కల్నల్‌ సంతోశ్​బాబు చిత్రపటానికి పూలమాల వేసి సంతాపం ప్రకటించారు.

సంతోశ్​ బాబు కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. చైనా కవ్వింపు చర్యలు మానుకోవాలని సూచించారు. లేనిపక్షంలో భారత మిలటరీ దళాల నుంచి ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు.

ఇవీ చూడండి: కరోనా నిర్ధారణ కోసమెళ్తే.. అంటుకునేలా చేస్తున్నారు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.