ETV Bharat / state

చెరుకు తోటలో మంటలు.. - wires

హై టెన్షన్ వైర్లు తెగిపడి ఆరెకరాల చెరుకుతోట కాలిబూడిదైంది. ఖమ్మం జిల్లా వైరాలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారి పక్కన జరిగిన ఈ ఘటనతో కిలోమీటరు మేర వాహనాలు నిలిచిపోయాయి.

కాలుతున్న పంట
author img

By

Published : Feb 23, 2019, 4:52 PM IST

Updated : Feb 23, 2019, 11:10 PM IST

తోటలో మంటలు..
ఖమ్మం జిల్లా వైరాలో ప్రమాదవశాత్తు చెరకు తోటకు నిప్పంటుకుంది. విద్యుత్ ఉపకేంద్రం ఎదుట 11కేవీ విద్యుత్ తీగలు ఒక్కసారిగా తెగిపడి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అగ్నికి బలమైన గాలులు తోడై ఆరు ఎకరాల పచ్చని చెరుకు తోట దగ్ధమైంది. ఖమ్మం-రాజమండ్రి జాతీయ రహదారిపై కిలోమీటరు మేర వాహనాలు నిలిచిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేస్తున్నారు.

ఇదీ చదవండిఆఖరి వీడ్కోలు

Intro:tg_mbnr_06_23_yogitharana_district_hospital_visit_av_c3
వనపర్తి జిల్లా కేంద్రంలోని జిల్లా ఆస్పత్రిని రాష్ట్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమ కమిషనర్ యోగితారానా సందర్శించారు.
ఈ సందర్భంగా ఆమె ఆసుపత్రిలోని అన్ని విభాగాలను జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి తో కలిసి పరిశీలించారు.
గర్భవతుల పరిశీలన విభాగంలోని దస్త్రాలను పరిశీలించి కెసిఆర్ కిట్టు కు సంబంధించిన వివరాలను సేకరించారు.
అరగంట సమయం వైద్యుల తో మాట్లాడిన ఆమె అనంతరం ప్రసవాల విభాగాన్ని సందర్శించి అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
ఆస్పత్రిలోని మరుగుదొడ్లను పరిశీలించి ఎప్పటికప్పుడు మరుగుదొడ్ల నిర్వహణ, శుభ్రతపై దృష్టిసారించాలని ఆసుపత్రి వర్గాలను ఆదేశించారు. ఆసుపత్రిలోని రక్త పరీక్షల విభాగాన్ని పరిశీలించి ప్రతి రోజు పరీక్షలు చేయించుకుని రోగుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
పేదలకు వైద్యం అందించే ప్రభుత్వాసుపత్రి పై దృష్టి సారించి ఎల్లవేళలా వైద్యులు అందుబాటులో ఉండేలా ప్రత్యేక చొరవ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి ని ఆదేశించారు.

Body:ఆసుపత్రిని సందర్శించిన యోగితా రానా

Conclusion:జిల్లా ఆస్పత్రి సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలని వనపర్తి జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి ఆదేశించిన కుటుంబ ఆరోగ్య శాఖ కమిషనర్ యోగితా రానా
Last Updated : Feb 23, 2019, 11:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.