ETV Bharat / state

'మత ప్రాతిపదికన పౌరసత్వం నిర్ధారించవద్దు'

మత ప్రాతిపదికన దేశ పౌరసత్వాన్ని నిర్ధారించవద్దని ఖమ్మంలో ఎస్​ఎఫ్​ఐ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. విద్యార్థులు బిల్లు ప్రతులను దగ్ధం చేశారు.

SFI Strike aginest for CAB bill in Khammam district
'మత ప్రాతిపదికన పౌరసత్వం నిర్ధారించవద్దు'
author img

By

Published : Dec 12, 2019, 5:05 PM IST

కేంద్రం ఆమోదించిన పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఖమ్మంలో విద్యార్థి సంఘాలు ఆందోళన చేశాయి. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు బిల్లు ప్రతులను దగ్ధం చేశారు. ముందుగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి ర్యాలీ తీశారు. ప్రజాస్వామ్య దేశాన్ని మతతత్వ దేశంగా మార్చేందుకు భాజపా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

'మత ప్రాతిపదికన పౌరసత్వం నిర్ధారించవద్దు'

ఇదీ చూడండి: గొల్లపూడి జీవితాన్ని మార్చేసిన ఆ సంఘటన

Intro:tg_kmm_03_12_sfi_andolana_ab_ts10044

( )

కేంద్రం ఆమోదించిన n ఆర్సి బిల్లుకు వ్యతిరేకంగా ఖమ్మంలో విద్యార్థి సంఘాలు ఆందోళన చేశాయి. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు బిల్లు ప్రతులను దగ్ధం చేశారు. ముందుగా ఎస్.ఆర్.అండ్.బి.జి.ఎన్.ఆర్ డిగ్రీ కళాశాల నుంచి ర్యాలీ తీశారు. కళాశాల ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రజాస్వామ్య దేశాన్ని మతతత్వ దేశంగా మార్చేందుకు భాజపా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ...byte
byte.. నాగరాజు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి

Body:ఎం ఆర్ సి బిల్లు దగ్ధం

Conclusion:ఎన్ ఆర్ సి

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.