ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం తనికెళ్ల వద్ద గ్రేస్ జూనియర్ కళాశాల ఆవరణలో సంబురాలు అంబరాన్నంటాయి. ఎంపీటీసీలుగా గెలిచిన అభ్యర్థుల అనుచరులు, కార్యకర్తలు విజయోత్సవాలు జరుపుకున్నారు. ఈ కేంద్రంలో రఘునాధపాలెం, చింతకాని, కొనిజర్ల, వైరా మండలాలకు చెందిన ఓట్ల లెక్కింపు చేపట్టారు.
ఇవీ చూడండి: సీఎం దత్తత గ్రామంలో తెరాసకు చుక్కెదురు