ETV Bharat / state

ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఘనంగా గణతంత్ర వేడుకలు

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు జాతీయ జెండా ఆవిష్కరించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా గణంతంత్ర వేడుకలు

author img

By

Published : Jan 26, 2020, 6:51 PM IST

ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం వ్యాప్తంగా గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాములు నాయక్‌ జెండా ఆవిష్కరించారు. కొణిజర్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు 300 మీటర్ల మువ్వెన్నల జెండాతో ప్రదర్శన నిర్వహించారు. ఏన్కూరు మండలం తిమ్మారావుపేటలో ముస్లింలు చిన్నారులతో దేశభక్తి గీతాలు ఆలపిస్తూ... ర్యాలీ నిర్వహించారు. వివిధ పాఠశాల్లో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలోని పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో గణంత్రంత వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో మెచ్చా నాగేశ్వరరావు పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించారు. కొత్తగూడెం ప్రకాశం మైదానంలో సింగరేణి ఆధ్వర్యంలో గణంతంత్ర వేడుకలు వైభవంగా నిర్వహించారు. సింగరేణి డైరెక్టర్ శంకర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సెక్యూరిటీ సిబ్బంది, ఎన్‌సీసీ, స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ గౌరవ వందనాన్ని ఆయన స్వీకరించారు.

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా గణంతంత్ర వేడుకలు

ఇదీ చూడండి: ఈటీవీ భారత్​కు ఓటరు అవగాహన అవార్డు!

Intro:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో గణతంత్ర వేడుకలు ప్రకాశం మైదానంలో ఏర్పాటయ్యాయి సింగరేణి డైరెక్టర్ శంకర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు అనంతరం సింగరేణి సెక్యూరిటీ సిబ్బంది ఎన్సిసి స్కౌట్స్ అండ్ గైడ్స్ వివిధ పాఠశాలల బృందాలతో ఆయన గౌరవ వందనాన్ని స్వీకరించారు

Body:అనంతరం నిర్వహించిన కవాతు అందరినీ ఆకట్టుకుంది ఈ సందర్భంగా డైరెక్టర్ శంకర్ మాట్లాడుతూ సింగరేణి సంస్థ త్వరలో 100 మిలియన్ టన్నుల భారీ లక్ష్యం వైపు అడుగులు వేయనుంది అని అన్నారు కొద్ది సంవత్సరాల్లోనే మరో 12 ప్రాజెక్టులను ప్రారంభించడం ద్వారా ఈ లక్ష్యాన్ని చేరుకుంటా మన్నారు

Conclusion:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.