ETV Bharat / state

"పేదలకు ఇళ్లు ఇవ్వడంలో తెరాస విఫలమైంది" - రేణుకా చౌదరి

నిరుపేదలకు రెండు పడక గదులు ఇవ్వడంలో తెరాస ప్రభుత్వం విఫలమైందని ఖమ్మం కాంగ్రెస్​ ఎంపీ అభ్యర్థి రేణుకా చౌదరి అన్నారు. కాంగ్రెస్​ అధికారంలోకి వస్తే పేదవాళ్లకు ఉచితంగా ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు.

కాంగ్రెస్​ ఎంపీ అభ్యర్థి రేణుక చౌదరి
author img

By

Published : Mar 31, 2019, 1:21 PM IST

ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో కాంగ్రెస్​ అభ్యర్థి రేణుకా చౌదరి రోడ్​ షో
కేంద్రంలో కాంగ్రెస్​ అధికారంలోకి వస్తే.. పేదవానికి లబ్ధి చేకూరుతుందని ఖమ్మం పార్లమెంట్​ కాంగ్రెస్​ అభ్యర్థి రేణుకా చౌదరి అన్నారు. పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లిలో రోడ్ షో నిర్వహించారు. ఉచిత గ్యాస్ పంపిణీ, 2 లక్షల రుణమాఫీ వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు.

ఇవీ చూడండి:హస్తాన్ని వీడారు... కమలానికి జై అంటున్నారు

Intro:Tg_wgl_02_31_ex_dy_cm_ennikala_pracharam_ab_c5

Body:అన్ని కలిసొచ్చి అదృష్టం కలిసి వస్తే ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రధానమంత్రి అయినా ఆశ్చర్య పడవలసిన అవసరం లేదని మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి వరంగల్ లో అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా అనుమకొండలోని న్యూ శాయంపేట లో ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి స్థానిక ఎమ్మెల్యే వినయ భాస్కర్ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి పసునూరి దయాకర్ పాల్గొన్నారు . ప్రచారం లో భాగంగా వరంగల్ ఎంపీ అభ్యర్థి పూరీలు వేస్తూ ఓటర్లను ఆకట్టుకున్నారు.16 కి 16 సీట్లను గెల్చుకొని ఢీల్లికి వెళ్ళితే మనకు అనుకున్నట్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ చక్రం తిప్పవచున్నని కడియం చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను చూసి ఇతర రాష్టాలు ముఖ్యమంత్రి కేసీఆర్ వైపు చూస్తున్నారని అన్నారు.మనకు అనుకున్న వాళ్ళు కేంద్రంలో ఉంటే తెలంగాణకు భారీగా నిధులు వస్తాయని పేర్కొన్నారు. రాష్టం అభివృద్ధి చెందాలంటే తెరాస అభ్యర్థులను గెలిపించాలని కడియం కోరారు...బైట్
కడియం శ్రీహరి, మాజీ ఉప ముఖ్యమంత్రి.

Conclusion:ex dy cm ennikala pracharam
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.