ఖమ్మం జిల్లా ప్రజావాణిలో ప్రతి మండలం నుంచి తహసీల్దార్, కంప్యూటర్ ఆపరేటర్లతో కౌంటర్ ఏర్పాటు చేశారు. ప్రజా సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేందుకు ప్రయత్నించారు. జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
- ఇదీ చూడండి : 'ఈద్' బరి నుంచి తప్పుకున్న సల్మాన్‌ఖాన్