కరోనా వైరస్ నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో భౌతిక దూరం పాటిస్తూ... ఔత్సాహికులు యోగాసనాలు వేశారు. పతంజలి యోగా పీఠ్ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగాభ్యాసంలో అభ్యాసకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా యోగా గురువు సురేష్... అభ్యాసకులతో యోగాసనాలు వేయిస్తూ... వాటి ప్రయోజనాలను వివరించారు.
ఇదీ చూడిండ : యోగాసనాలు ఆరోగ్యానికి శాసనాలు.. మీరు తెలుసుకోండి..