ETV Bharat / state

మధిరలో వరుణుడి రాకకోసం రైతుల పూజలు - ఖమ్మం జిల్లా మధిర

వర్షాలు బాగా కురవాలని ఖమ్మం జిల్లా మధిరలో వరుణ యాగం నిర్వహించారు రైతులు. వరుణుడు కరుణించి పంటలు బాగా పండాలని ఆకాంక్షించారు.

మధిరలో వరుణుడి రాకకోసం రైతుల పూజలు
author img

By

Published : Jul 12, 2019, 8:05 PM IST

మధిరలో వరుణుడి రాకకోసం రైతుల పూజలు

ఖమ్మం జిల్లా మధిరలో వర్షాలు సమృద్ధిగా కురవాలంటూ రైతులు పూజలు నిర్వహించారు. స్థానిక గణపతి ఆలయం సమీపంలో వరుణ హోమం నిర్వహించారు. ఖరీఫ్​ ప్రారంభమై రెండు వారాలు గడుస్తున్నా.. వర్షాలు కురవక అన్నదాతలు అవస్థలు పడుతున్నారన్నారు. సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పంటలు పండాలని రైతులు ఆకాంక్షించారు.

ఇవీ చూడండి: చెన్నై దాహం తీర్చేందుకు ప్రత్యేక రైలు

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.