ETV Bharat / state

ఈనెల 17న కమ్మవారి వన సమారాధన - వన సమారాధన

ప్రతి సంవత్సరం కార్తికమాసంలో నిర్వహించే కమ్మవారి వన సమారాధన కార్యక్రమాన్ని ఈ నెల 17న నిర్వహించనున్నట్లు కమ్మ సంఘం నాయకులు వెల్లడించారు.

ఈనెల 17న కమ్మవారి వన సమారాధన
author img

By

Published : Nov 14, 2019, 7:55 PM IST

ప్రతి ఏటా కార్తికమాసంలో నిర్వహించే కమ్మవారి వన సమారాధన కార్యక్రమాన్ని ఈనెల 17న ఖమ్మంలోని చెరుకూరి మామిడితోటలో నిర్వహించనున్నట్లు కమ్మ సంఘం నాయకులు వెల్లడించారు. 11 ఏళ్లుగా ప్రతి ఏటా కార్తికమాసంలో నిర్వహించే ఈ సంబురాలకు జిల్లాలోని కమ్మ కులస్థులందరూ హాజరవుతారని తెలిపారు.

వన సమారాధన సందర్భంగా చిన్నపిల్లలు, మహిళలకు
వివిధ ఆటల పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ముఖ్య అతిథులుగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్​తో పాటు జిల్లాలోని ప్రముఖులు హాజరవుతారని స్పష్టం చేశారు.

ఈనెల 17న కమ్మవారి వన సమారాధన

ఇవీ చూడండి: ఒంటికి నిప్పంటించుకుని ప్రేమజంట ఆత్మహత్యాయత్నం

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.