కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచాలనే ఖమ్మంలో తెరాసకు అఖండ మెజార్టీ కట్టబెట్టారని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తెలిపారు. విజయంతో తమపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. రానున్న పురపాలక ఎన్నికల్లోనూ తెరాసను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఇవీ చూడండి: ఇందూరు కర్షకులకు 94 వేలకు పైగా ఓట్లు