తెలంగాణలో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశం చేయనున్నారని భద్రాద్రి కొత్తగూడెంజిల్లా అశ్వరావుపేట తెదేపా ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వర రావు అన్నారు. ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తెరాసలో చేరుతున్నప్పటికీ తాను మాత్రం పార్టీ మారే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో తెదేపాను బలోపేతం చేస్తామంటున్న మెచ్చా నాగేశ్వర్ రావుతో ఈటీవీ భారత్ ముఖాముఖి.
ఇవీ చదవండి:గులాబీ గూటికి సండ్ర