ETV Bharat / state

వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి : వామపక్ష సంఘాలు - వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలంటూ వామపక్ష సంఘాల నాయకుల దీక్ష

రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలంటూ ఖమ్మంలోని ధర్నాచౌక్​లో వామపక్ష నేతలు ఆందోళన నిర్వహించారు. అన్ని రైతు సంఘాల ప్రతినిధులు దీక్షలో పాల్గొని కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

new agricultural laws should be repealed demand by left Left-wing groups
వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి : వామపక్ష సంఘాలు
author img

By

Published : Dec 17, 2020, 3:35 PM IST

దిల్లీలో కర్షకులు 22 రోజులుగా గడ్డకట్టే చలిలో ఆందోళనలు చేస్తున్నా ప్రధాని మోదీ పట్టించుకోవడం లేదని వామపక్షనేతలు విమర్శించారు. రైతులకు మద్దతుగా ఖమ్మంలోని ధర్నాచౌక్​లో దీక్ష చేపట్టారు.

కార్పొరేట్లకు కొమ్ముకాసే నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో నాలుగు రోజులుగా దీక్షలు చేపడుతున్నామని రైతు సంఘాల నాయకులు పేర్కొన్నారు. కేంద్రప్రభుత్వం చట్టాలను ఉహసంహరించుకునే వరకు పోరాట ఆగదని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:వ్యాక్సిన్ వస్తోంది కదా అని నిర్లక్ష్యం తగదు: లలితాదేవి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.