ఖమ్మం జిల్లాలో కొణిజర్ల తహసీల్దార్ నారాయణ మూర్తిని సస్పెండ్ చేస్తూ.. జిల్లా కలెక్టర్ ఆర్.వి కర్ణన్ ఆదేశాలు జారీ చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించడంతో పాటు పెండింగ్ సమస్యల పరిష్కారించలేదని విధుల నుంచి తొలగించారు. రైతులు భూ పరిష్కరించాలంటూ కలెక్టర్ ఆర్.వి కర్ణన్ సూచనలిచ్చినా.. తహసీల్దార్ పట్టించుకోకపోవడంతో సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇవీ చూడండి: వెయ్యి కోట్లతో హైదరాబాద్లో వన్‌ప్లస్