ఖమ్మంలో జరుగుతున్న జాతీయ స్థాయి మహిళా క్రికెట్ పోటీలు శుక్రవారంతో ముగిశాయి. పటేల్ స్టేడియంలో ఐదు రోజుల పాటు సాగిన ఈ క్రీడల్లో బంగ్లాదేశ్, నేపాల్ జట్లు ఫైనల్కు చేరాయి.
శుక్రవారం వర్షం కురవడంతో ఫైనల్ మ్యాచ్ రద్దయింది. ఫలితంగా రెండు జట్లను ఉమ్మడి విజేతగా ప్రకటించారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విజేతలకు బహుమతులను అందజేశారు.
ఇదీ చదవండి: దోపిడీలు మాని గేదెల కిడ్నాప్‌తో దొంగల నయా ట్రెండ్