ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు తెరాస అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. తెరాస ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని.. అనుక్షణం పేదల అభ్యున్నతికి పాటుపడుతోందని కొనియాడారు.
ఇవీ చూడండి: స్థానిక సంస్థలు 'చే' జారకుండా కాంగ్రెస్ కసరత్తు