ETV Bharat / state

60 అడుగుల మేర ఎగిసిపడిన భగీరథుడు.. ఇదిగో వీడియో.. - Mission Bhagiratha pipeline leaking in khammam

ఖమ్మం శివారులోని కరుణగిరి బైపాస్‌ సమీపంలో మిషన్‌ భగీరథ పైపులైన్‌ లీకయి పెద్ద ఎత్తున నీరు వృథాఅయ్యింది. నీరు సుమారు 60 అడుగుల ఎత్తు మేర నీరు ఎగిసిపడింది. దీంతో బైపాస్‌ రోడ్డు పై వెళ్లే వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.సమారు అరగంట పాటు రాకపోకలకు ఇబ్బంది కలిగింది. సమాచారం అందుకున్న అధికారులు నీటి సరఫరాను నిలిపివేశారు..

PIPE LEAK
60 అడుగుల మేర ఎగిసిపడిన భగీరథుడు.. ఇదిగో వీడియో..
author img

By

Published : Nov 25, 2022, 8:36 PM IST

60 అడుగుల మేర ఎగిసిపడిన భగీరథుడు.. ఇదిగో వీడియో..

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.