ఖమ్మం జిల్లా వైరా ప్రధాన రహదారిలో గోపాలపురం వద్ద రోడ్డుకు ఇరువైపులా హరితహారంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొన్నారు. స్వయంగా పారపట్టి గుంత తీసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, మేయర్ పాపాలాల్, కలెక్టర్ ఆర్.వి కర్ణన్, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: అయోధ్య... రామ జన్మభూమా? కొత్త ఆలయమా?