ఖమ్మం జిల్లా సింగరేణి మండలం విశ్వనాథపల్లిలో రెండు పడక గదుల ఇళ్లను మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ప్రారంభించారు. లబ్ధిదారులతో మాట్లాడి ఇళ్ల నిర్మాణంలో వసతులు గురించి తెలుసుకున్నారు. అందరూ కొత్త గృహాల్లోనే నివాసం ఉండాలని సూచించారు.
రెండు పడక గదుల ఇళ్లను ప్రారంభించిన మంత్రి పువ్వాడ - రెండు పడక గదుల ఇళ్లను ప్రారంభించిన మంత్రి పువ్వాడ
గూడులేని ప్రతి పేదవాడు పక్కా గృహంలో ఉండాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు పడక గదుల ఇవ్వను అందిస్తున్నారని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు.
రెండు పడక గదుల ఇళ్లను ప్రారంభించిన మంత్రి పువ్వాడ
ఖమ్మం జిల్లా సింగరేణి మండలం విశ్వనాథపల్లిలో రెండు పడక గదుల ఇళ్లను మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ప్రారంభించారు. లబ్ధిదారులతో మాట్లాడి ఇళ్ల నిర్మాణంలో వసతులు గురించి తెలుసుకున్నారు. అందరూ కొత్త గృహాల్లోనే నివాసం ఉండాలని సూచించారు.
Intro:TG_KMM_05_22_PUVVADA PARYATANA _AV_TS10090.
Body:wyra
Conclusion:8008573680
Body:wyra
Conclusion:8008573680