ETV Bharat / state

సీఎం రిలీఫ్ ఫండ్​ చెక్కులు పంపిణీ చేసిన పువ్వాడ - cm relief funds cheques distribution in khammam

ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు.

minister puvvada ajay kumar cm relief funds cheques distribution in khammam
సీఎం రిలీఫ్ ఫండ్​ చెక్కుల పంపిణీ
author img

By

Published : Jan 13, 2020, 3:14 PM IST

ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. మంత్రి క్యాంప్ ఆఫీస్​లో రఘునాధపాలెం మండలానికి చెందిన బాధితులకు చెక్కులు అందించారు. 57 మంది బాధితులకు 57 లక్షల రూపాయల చెక్కులు అందించి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.

సీఎం రిలీఫ్ ఫండ్​ చెక్కుల పంపిణీ

ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. మంత్రి క్యాంప్ ఆఫీస్​లో రఘునాధపాలెం మండలానికి చెందిన బాధితులకు చెక్కులు అందించారు. 57 మంది బాధితులకు 57 లక్షల రూపాయల చెక్కులు అందించి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.

సీఎం రిలీఫ్ ఫండ్​ చెక్కుల పంపిణీ
Intro:tg_kmm_02_13_chequla_pamoini_av_ts10044

( )

ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందిన బాధితులకు కు రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఖమ్మంలో పంపిణీ చేశారు. నగరంలో నాయన క్యాంప్ ఆఫీస్ లో రఘునాధపాలెం మండలానికి చెందిన 57 మంది బాధితులకు 57 లక్షల రూపాయల చెక్కులను అందజేశారు. అనంతరం అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు....visu

Body:చెక్కుల పంపిణీ

Conclusion:చెక్కుల పంపిణీ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.