ఇదీ చూడండి: కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే పీవీకి భారతరత్న ప్రకటించాలి: కేటీఆర్
ఖమ్మంలో ఐటీహబ్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్ - Minister KTR latest news
ఖమ్మంలో మంత్రి కేటీఆర్ ఐటీ హబ్‌ను ప్రారంభించారు. మంత్రులు పువ్వాడ అజయ్, ప్రశాంత్ రెడ్డి, తెరాస లోక్‌సభా పక్ష నేత నామ నాగేశ్వర్రావు తదితరులు హాజరయ్యారు. ఐటీ హబ్‌లోని అన్ని అంతస్తులు తిరిగి మంత్రి కేటీఆర్ పరిశీలించారు. పలు ఎంఎన్‌సీ కంపెనీల కార్యాలయాలను సైతం దగ్గరుండి చూశారు. అనంతరం ఐటీ కంపెనీల ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ మాట్లాడారు.
ఖమ్మంలో ఐటీహబ్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్