తెరాస లోక్‌సభ పక్షనేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు నామ నాగేశ్వరరావు జన్మదినం సందర్భంగా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత... నామకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు.
-
ఖమ్మం ఎంపీ శ్రీ నామా నాగేశ్వర రావు గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు!
— KTR (@KTRTRS) March 15, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో మీరు చిరకాలం ప్రజాసేవలో కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🌱 pic.twitter.com/i2WwT2oZwT
">ఖమ్మం ఎంపీ శ్రీ నామా నాగేశ్వర రావు గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు!
— KTR (@KTRTRS) March 15, 2021
ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో మీరు చిరకాలం ప్రజాసేవలో కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🌱 pic.twitter.com/i2WwT2oZwTఖమ్మం ఎంపీ శ్రీ నామా నాగేశ్వర రావు గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు!
— KTR (@KTRTRS) March 15, 2021
ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో మీరు చిరకాలం ప్రజాసేవలో కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🌱 pic.twitter.com/i2WwT2oZwT
ఎంపీ నామ నాగేశ్వరరావు... సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, చిరకాలం ప్రజాసేవలో కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
-
Wishing you a very happy birthday Nama Nageswar Rao garu https://t.co/tbVQigD8kt
— Kavitha Kalvakuntla (@RaoKavitha) March 15, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Wishing you a very happy birthday Nama Nageswar Rao garu https://t.co/tbVQigD8kt
— Kavitha Kalvakuntla (@RaoKavitha) March 15, 2021Wishing you a very happy birthday Nama Nageswar Rao garu https://t.co/tbVQigD8kt
— Kavitha Kalvakuntla (@RaoKavitha) March 15, 2021
ఇదీ చూడండి: బెల్లంపల్లిలో మరో రెండు ఉపరితల గనులు..