కరోనా వైరస్ వల్ల పారిశుద్ధ్య కార్మికుల విలువ సమాజానికి తెలిసిందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో వైద్య సంఘం ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసరాలు అందచేశారు. ముఖ్యఅతిథిగా మంత్రి పాల్గొని కార్మికులకు నిత్యావసరాలు అందచేశారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల పనిని గుర్తించిందన్నారు. మార్చి, ఏప్రిల్ నెలలో ప్రోత్సాహకంగా రూ. 5 వేలు ఇస్తున్నట్లు తెలిపారు. క్లిష్ట సమయంలో వారి సేవలు మరువలేనివన్నారు.
ఇదీ చూడండి:- ఐరోపాలో శాంతిస్తున్న కరోనా.. ఫ్రాన్స్‌లో తగ్గిన మరణాలు
'పారిశుద్ధ్య కార్మికుల విలువ సమాజానికి తెలిసింది' - పువ్వాడ నిత్యావసరాల పంపిణీ
ఖమ్మం జిల్లా కేంద్రంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో వైద్య సంఘం ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసరాలు అందచేశారు. ముఖ్యఅతిథిగా రవాణాశాఖ మంత్రి హాజరై సరుకులు పంపిణీ చేశారు.