రాష్ట్రవ్యాప్తంగా దాదాపు కోటి మంది మహిళలకు బతుకమ్మ చీరలు పంచేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని...100 రకాల డిజైన్లతో నాణ్యమైన చీరలు అందజేస్తున్నట్లు మంత్రి పువ్వాడ అజయ్ పేర్కొన్నారు. ఖమ్మం, మధిర, పాలేరు నియోజకవర్గాల్లోని పలు గ్రామాల్లో రవాణాశాఖ మంత్రి పువ్వాడ బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. జిల్లావ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు.
ఇదీ చూడండి: పరామర్శించడానికి వచ్చి పరలోకాలకు..