ETV Bharat / state

'ఆ వ్యక్తి చనిపోయింది కరోనాతో కాదు' - రఘునాథపాలెంలో మెడికల్ క్యాంప్

స్వైన్​ఫ్లూ, కరోనాపై అవగాహన కల్పిస్తున్నారు. ఇటీవల వ్యక్తి స్వైన్​ఫ్లూ కారణంగా చనిపోవడంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

medical camp at ragunathapalem
'ఆ వ్యక్తి చనిపోయింది కరోనాతో కాదు'
author img

By

Published : Mar 16, 2020, 3:22 PM IST

ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం వేప కుంట్ల గ్రామంలో ఇటీవల ఓ వ్యక్తి స్వైన్ ఫ్లూతో మృతి చెందాడు. ఈ నేపథ్యంలో గ్రామ ప్రజలకు అవగాహన కల్పించేందుకు అధికారులు క్యాంపు నిర్వహించారు.

'ఆ వ్యక్తి చనిపోయింది కరోనాతో కాదు'

ఎంపీడీవో అధ్వర్యంలో గ్రామంలోని వీధులగుండా ప్రచారం నిర్వహించారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని ధైర్యం చెబుతున్నారు. వ్యక్తి చనిపోయింది స్వైన్​ఫ్లూతో అని, కరోనాతో కాదని స్పష్టం చేస్తూ... రెండింటి పట్ల అవగాహన కల్పిస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు నిర్వహించి ప్రజల నుంచి నమూనాలు సేకరిస్తున్నారు.

ఇవీ చూడండి: ఆపరేషన్​ కరోనా​: ఇరాన్​ నుంచి స్వదేశానికి మరో 53 మంది

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.