ETV Bharat / state

మధిరలో ఘనంగా గంగాలమ్మ జాతర

తమ గ్రామానికి ఎలాంటి ఆపద రాకుండా చల్లగ చూడాలని వేడుకుంటూ ఖమ్మం జిల్లా మధిరలో గంగాలమ్మ జాతరను అత్యంత వైభవంగా నిర్వహించారు.

మధిరలో ఘనంగా గంగాలమ్మ జాతర
author img

By

Published : Aug 18, 2019, 5:18 PM IST

వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని కోరుతూ భక్తిశ్రద్ధలతో ఖమ్మం జిల్లా మధిర రైతులు గంగాలమ్మ జాతరను ఘనంగా నిర్వహించారు. మహిళలు అమ్మవారికి నైవేద్యంగా పాయసం తయారు చేసుకొని బోనాలు నెత్తిన పెట్టుకుని పట్టణ వీధుల్లో ప్రదర్శనగా బయలుదేరారు. ముత్యాలమ్మ తల్లి వద్దకు చేరి పూజలు చేశారు. అక్కడి నుంచి గంగాలమ్మ తల్లి ఆలయానికి చేరుకుని అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. రైతులు ఎడ్ల బండ్లకు ప్రబలు కట్టుకుని ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు.

మధిరలో ఘనంగా గంగాలమ్మ జాతర

ఇదీ చూడండి : 40 తాటి చెట్లు కూల్చేసిన భూస్వామి

Intro:TG_KMM_02_18__ madhira lo_gangalamma jatara_vis_TS10089
ఖమ్మం జిల్లా మధిరలో గంగాలమ్మ జాతర అత్యంత వైభవంగా నిర్వహించారు వర్షాలు బాగా కురిసి పంటలు పండి రైతులు సుభిక్షంగా ఉండాలని కాంక్షిస్తూ భక్తిశ్రద్ధలతో రైతులు ఈ జాతరను జరుపుకున్నారు ముందుగా అ ఇళ్ల వద్ద నుంచి మహిళలు అమ్మవారికి నైవేద్యంగా పాయసం తయారు చేసుకొని బోనాలు నెత్తిన పెట్టుకుని పట్టణ వీధుల్లో ప్రదర్శనగా ముత్యాలమ్మ తల్లి వద్దకు వెళ్లి పూజలు చేశారు
అక్కడ నుంచి గంగాలమ్మ తల్లి ఆలయం వద్దకు చేరుకొని అమ్మవారికి నైవేద్యం సమర్పించారు రైతులు ఎద్దుల బండ్ల కు ప్రబల కట్టుకొని ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు జాతర సందర్భంగా పట్టణం అంతా పండుగ వాతావరణం నెలకొంది

Body:కె.పి

Conclusion:కె.పి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.