ఇవీ చూడండి: వ్యక్తిగత అజెండాలు ఎక్కువయ్యాయి
చావే శరణ్యం: ఖమ్మం గుత్తేదార్లు - poison
ఖమ్మం నగరపాలక కార్యాలయంలో గుత్తేదార్లు ఆందోళన చేశారు. తమ బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అప్పులు తెచ్చి పనులు చేశామని.. ఇక చావే దిక్కంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
బిల్లులు చెల్లించాలని ఆందోళన చేస్తున్న గుత్తేదార్లు
పెండింగ్ బిల్లులు చెల్లించాలని ఖమ్మం నగరపాలక కార్యాలయంలో గుత్తేదార్లు నిరసనకు దిగారు. గత ఐదేళ్లుగా తమకు రావాల్సిన బిల్లులు చెల్లించలేదని.. పురుగుల మందు డబ్బాతో ఆందోళన చేశారు. అకౌంట్స్ శాఖ గది ముందు బైటాయించారు. తమ బిల్లులు చెల్లించాలని నినాదాలు చేశారు. అప్పులు తెచ్చి పనులు చేశామని.. తమకు చావే శరణ్యమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గతేడాది నుంచి సుమారు 3 కోట్ల రూపాయలబిల్లులు చెల్లించకుండా తిప్పుతున్నారని గుత్తేదార్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే తమకు న్యాయం చేయాలంటూ కమిషనర్, మేయర్‌లను వేడుకున్నారు.
ఇవీ చూడండి: వ్యక్తిగత అజెండాలు ఎక్కువయ్యాయి
Intro:filename:
tg_adb_02_14_vidhyadari_school_farewell_av_c11
Body:కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని విద్యాధరి పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు ఘనంగా విడుకోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ వెంకట ప్రసాద్ పాల్గొన్నారు. కార్యక్రమంలో విద్యార్థులు ఆటపాటలతో అలరించారు. ఈ సందర్బంగా మేనేజర్ వెంకట ప్రసాద్ మాట్లాడుతూ పదవతరగతి విద్యార్థులు పరీక్షలు బాగా రాసి మంచి మార్కులు తెచ్చుకోవాలని అన్నారు.
Conclusion:

Last Updated : Mar 15, 2019, 7:41 AM IST