ప్రపంచ కార్మిక దినోత్సవ వేడుకలు ఖమ్మంలో ఘనంగా జరిగాయి. తెరాస కార్మిక విభాగం ఆధ్వర్యంలో మేడే దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మార్కెట్ యార్డు ఆవరణలో నిర్వహించిన ఈ వేడుకల్లో ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొన్నారు. మొదట త్రీటౌన్ ప్రాంతంలో కార్మికులతో కలిసి భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం అజయ్ కుమార్ ఎర్రజెండాను ఆవిష్కరించారు. తెరాస ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మిక పక్షపాతి అని ఉద్ఘాటించారు.
ఖమ్మంలో ఘనంగా కార్మిక దినోత్సవ వేడుకలు - puvvada ajay kumar
ఖమ్మంలో ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ మేడే వేడుకల్లో పాల్గొన్నారు. ఎర్రజెండాను ఎగురవేసి శుభాకాంక్షలు తెలిపారు.
![ఖమ్మంలో ఘనంగా కార్మిక దినోత్సవ వేడుకలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3157178-thumbnail-3x2-kmm.jpg?imwidth=3840)
ప్రపంచ కార్మిక దినోత్సవ వేడుకలు
ప్రపంచ కార్మిక దినోత్సవ వేడుకలు ఖమ్మంలో ఘనంగా జరిగాయి. తెరాస కార్మిక విభాగం ఆధ్వర్యంలో మేడే దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మార్కెట్ యార్డు ఆవరణలో నిర్వహించిన ఈ వేడుకల్లో ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొన్నారు. మొదట త్రీటౌన్ ప్రాంతంలో కార్మికులతో కలిసి భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం అజయ్ కుమార్ ఎర్రజెండాను ఆవిష్కరించారు. తెరాస ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మిక పక్షపాతి అని ఉద్ఘాటించారు.
ప్రపంచ కార్మిక దినోత్సవ వేడుకలు
ప్రపంచ కార్మిక దినోత్సవ వేడుకలు
sample description