బ్యాంకులో తప్పుడు ధ్రువపత్రాలు పెట్టి రుణాలు తీసుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకొని రికవరీ చేస్తామని ఖమ్మం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఛైర్మన్ కూరాకుల నాగభూషణం పేర్కొన్నారు. డీసీసీబీ పరిధిలో సుమారు ఐదు కోట్ల రూపాయల వరకు రుణాల తీసుకొని తిరిగి చెల్లించటంలేదన్నారు.
శతాబ్ది ఉత్సవాలు..
ఈ నెల 10న సహకార బ్యాంకులు ఏర్పడి వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా.. బ్యాంకు ఆవరణలో శతాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు.
ఇదీ చదవండి:ఆరున్నరేళ్లలో రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి : లక్ష్మీకాంతారావు