పనివేళల్లో కార్యాలయంలో టిక్ టాక్ చేస్తూ టైంపాస్ చేసిన 9 మంది పొరుగు సేవల సిబ్బందిపై ఖమ్మం నగరపాలక సంస్థ కమిషనర్ చర్యలు తీసుకున్నారు. విధులు నిర్వహించకుండా కాలయాపన చేస్తున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. వీటి ఆధారంగా సిబ్బందిని తొలగిస్తూ కమిషనర్ శ్రీనివాసరావు చర్యలు తీసుకున్నారు.
ఇదీ చూడండి: సాయిబాబా ఆలయంలో తాబేలు ప్రత్యక్షం