ఖమ్మం జిల్లాలో ఏడు కరోనా కేసులు నమోదు కావడంతో అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. ముఖ్యంగా పాజిటివ్ కేసులు నమోదైన చోట అధికారులు కంటైన్‌మెంట్ ప్రాంతాలుగా గుర్తించి పకడ్బందీ చర్యలు తీసుకొంటున్నారు. నగరంలోని ఖిల్లా ప్రాంతం, పెద్దతండా, మోతీనగర్‌లను డ్రోన్ కెమెరాలో బంధించిన దృశ్యాలివీ..
ఇవీ చూడండి: గాంధీలో ముగ్గురు రోగులకు ప్లాస్మా చికిత్స!