ETV Bharat / state

కేసీఆర్​ అభివృద్ధి పథకాలే మమ్మల్ని ఆకర్షించాయి! - POLICIES

దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న సంక్షేమ పథకాలు తమను ఆకర్షించాయని ఖమ్మం నేతలు స్పష్టం చేశారు. నియోజకవర్గ అభివృద్ధికై కలిసి కృషి చేద్దామని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కార్యకర్తలకు సూచించారు.

నియోజకవర్గ అభివృద్ధికై కలిసి కృషి చేద్దాం
author img

By

Published : Mar 25, 2019, 5:48 AM IST

Updated : Mar 25, 2019, 7:24 AM IST

నియోజకవర్గ అభివృద్ధికై కలిసి కృషి చేద్దాం
ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో తెరాస పార్లమెంటరీ నియోజకవర్గ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి తుమ్మల
నాగేశ్వరరావు, సత్తుపల్లి శాసనసభ్యుడు సండ్ర వెంకటవీరయ్య, ఎస్సీ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ పిడమర్తి రవి హాజరయ్యారు.
త్వరలోనే పార్టీలో చేరతా..

ప్రభుత్వం చేసే అభివృద్ధి చూసే తెరాసలో చేరానని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య స్పష్టం చేశారు. అందరు కలిసికట్టుగా పనిచేసి నామ నాగేశ్వరరావును గెలిపించుకోవాలని కార్యకర్తలకు సూచించారు. తొందర్లోనే సీఎం సమక్షంలోగాని కేటీఆర్​ సమక్షంలోగాని పార్టీలో చేరతానని తెలిపారు.

రాష్ట్ర పథకాలు దేశానికే ఆదర్శం....

రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి నామ నాగేశ్వరరావు తెలిపారు. రైతుబంధులాంటి ప్రతిష్ఠాత్మక పథకాన్ని ఇప్పటికే పలు రాష్ట్రాలు అమలుచేస్తున్నాయని పేర్కొన్నారు. కార్యకర్తలంతా సమష్టిగా పనిచేసి అత్యధిక మెజార్టీతో ఖమ్మం ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు గెలిపించాలని కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు

ఇవీ చూడండి:పుల్వామా దాడికి వర్చువల్‌ సిమ్​ల వినియోగం..!

Intro:Body:

dfd

Conclusion:
Last Updated : Mar 25, 2019, 7:24 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.